రాంనగర్ డివిజన్ పోలింగ్ బూతు అధ్యక్షుల సమావేశం

85చూసినవారు
రాంనగర్ డివిజన్ పోలింగ్ బూతు అధ్యక్షుల సమావేశం
రాంనగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశం శనివారం రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యువ నాయకుడు ముఠా జై సింహ పాల్గొని ఆయన ప్రసంగిస్తూ రానున్న ఎన్నికలలో పార్టీ విజయ ఢంకా మోగాలని బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మురళి, కళ్యాణ్ నాయక్, వెంకటేష్, కేశపురం అరుణ్, నీలాదేవి, తులసి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్