రాంనగర్ డివిజన్‌లోని బాగ్ లింగంపల్లిలో మురుగు నీటి పైపు లైనుల పనులను 16 లక్షల పదివేల రూపాయల పనులను రాంనగర్ కార్పొరేటర్ కె రవి చారితో కలిసి శనివారం ప్రారంభించారు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్. ఈ కార్యక్రమంలో రాంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, బబ్లు, ప్రవీణ్ రాజ్, ముదిగొండ మురళి, వెంకటేష్, బీజేపీ నాయకులు, వెంకటేష్, గడ్డం నవీన్, పోస్టర్ శీను, తదితరులు పాల్గొన్నారు.