తెలంగాణలో ఆంధ్ర అధికారులు ఎందుకు అంటూ బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్ లో అయన మాట్లాడుతూ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఎందుకు తెలంగాణ ప్రజల పాలిట నిజమైన కొరివి దెయ్యం రేవంత్ రెడ్డి అని, అన్ని వర్గాల పాలిట సీఎం కొరివి దెయ్యమై అందరినీ భయపెడుతున్నారు అని పైర్ అయ్యారు.