హైదరాబాద్: గాంధీభవన్‌లో 'అందుబాటులో ప్రజా ప్రతినిధులు' కార్యక్రమం

2చూసినవారు
'అందుబాటులో ప్రజా ప్రతినిధులు' కార్యక్రమం శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ప్రారంభమైంది. కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, అలేఖ్య పుంజాల పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్