శాసన మండలి భవన పనులను పరిశీలించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్

59చూసినవారు
అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను శుక్రవారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. లేజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహా చార్యులు, ఆర్ అండ్ బి, అగాఖాన్ సంస్థ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించిన ఆయన, పనులను వేగంగా పూర్తి చేసి రానున్న సమావేశాల్ని అక్కడే నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్