ప్రజా భవన్ లో గురుకుల అభ్యర్థుల ఆందోళన

81చూసినవారు
ప్రజా భవన్ లో గురుకుల అభ్యర్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియమ నిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయని అవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాసి అర్హత ఉన్న ఉద్యోగాలు రాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన మాకు గురుకుల టీచర్ల పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్