స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌

51చూసినవారు
స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌
ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షల మంది జనం. సొంతూర్లకు క్యూకట్టారు. దాంతో, హైదరాబాద్‌ రోడ్లు స్తంభించిపోయాయి. నగరం నలుమూలలా ఎటుచూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్‌. పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాట పట్టింది. ఒ

సంబంధిత పోస్ట్