హైదరాబాద్: విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

64చూసినవారు
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరని, మంత్రిని కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బండ్లగూడ పోలిస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్