హిందీ ప్రచార్ సభ 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్

63చూసినవారు
నాంపల్లిలో మంగళవారం జరిగిన హిందీ ప్రచార్ సభ 90వ వార్షికోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, సంప్రదాయాల సమాహారమైందని గవర్నర్ పేర్కొన్నారు. హిందీ భాష దేశ ఐక్యతకు దోహదపడుతుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు సహా ఆదివాసీ ప్రాంతాల్లోను హిందీ ప్రాచుర్యం పొందిందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్