హైదరాబాద్: పెరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలు

60చూసినవారు
హైదరాబాద్: పెరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలు
నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్‌కు, అపార్ట్‌మెంట్ గోడకు మధ్య చిక్కుకుని ఆరేళ్ల బాలుడి దుర్మరణం చెందాడు. నిన్న సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిప్టు‌కు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలా తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాణ్యతలేమి, నిర్వహణలోపాలు ఇలాంటి ప్రమాదాలకు అద్దం పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్