హైదరాబాద్: విచారణకు కేసీఆర్.. భారీ బందోబస్తు ఏర్పాటు

65చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ వెంట హరీష్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మహమూద్ అలీ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్