హైదరాబాద్: 53 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

8చూసినవారు
హైదరాబాద్: 53 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలోని 53 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులను (MPDO) బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎన్నికలకు ముందు నిబంధనల్లో భాగంగా వివిధ జిల్లాలకు ఎంపీడీవోలను బదిలీ చేశారు. ఎన్నికల తర్వాత తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించింది. మల్టీ జోన్-1లో 31 మంది, మల్టీ జోన్-2లో 22 మంది ఎంపీడీవోలను బదిలీ అయ్యారు. మరికొందరు కూడా బదిలీ కానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్