హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిబాపూలేకి బండి నివాళులు

77చూసినవారు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిబాపూలేకి బండి నివాళులు
హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా శుక్రవారం బండి సంజయ్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అణగారిన వర్గాల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ, సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా, ఆర్థికంగా ఎదగాలన్న వారి ఆశయాలను, ఆదర్శాలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్