దేశ జనగణనలో కులగణన చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్

67చూసినవారు
78ఏళ్ల స్వాతంత్ర దేశంలో బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని బీసీల సమరభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. దేశ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ. ఈనెల 25న రవీంద్రభారతిలో బీసీల సమరభేరి నిర్వహిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్