తెలంగాణ భవన్ కు ఆటోలో వచ్చిన కేటీఆర్

56చూసినవారు
యూసఫ్ గూడా నుంచి ఆటోలో శనివారం తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆటోలో రావాల్సి వచ్చింది అన్ని తెలిపారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయంబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్