హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమానికి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్సులో కలిసి శనివారం లక్డికాపూల్ వెళ్లారు. సాధారణ బస్సులో పయనం చేస్తూ ప్రజలకు సాన్నిహిత్యం చూపించారు. ఈ దృశ్యం ప్రజలలో ఆసక్తిని కలిగించింది.