మెట్రోలో ప్రయాణించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

63చూసినవారు
హైదరాబాద్ మెట్రోలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం అమీర్ పెట్ నుంచి రసూల్ పురా వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉన్నామని ఎండీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్