వరంగల్: బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్

58చూసినవారు
వరంగల్ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయంలో నిర్వహించిన మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ విజయవంతమైందని గురువారం సచివాలయంలో మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమాన్ని భంగం కలిగించాలనే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన సంప్రదాయంలో ఆలయాల్లో కాళ్లు కడుక్కునే రీతి ఉందని, అదే పాటించారని చెప్పారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్