నాంపల్లి: నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా: ఫిరోజ్ ఖాన్

0చూసినవారు
ఏం పీకుతారు అనేది చెడు మాట కాదని దీనికి హిందీలో ట్రాన్స్ లెట్ చేతే క్యా ఉకాడతా అని నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా, ఫ్లో వచ్చినప్పుడు ఏం చేయ్యలేను. కవితకు, కేటీఆర్ భార్యకు క్షమాపణలు చెప్పాను. ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు అని మహిళ కమిషన్ ముందు విచారణ అనంతరం మీడియాకు వివరించారు. కాగా ఫిరోజ్ ఖాన్ గత నెల 21న మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్