నాంపల్లి: సీఎంను తిడితే ఒక్కొక్కరిని బట్టలూడదీసి కోడతాం...

65చూసినవారు
నాంపల్లిలోని గాంధీ భవన్లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డిని తిడితే ఒక్కొక్కరిని బట్టలూడదీసి కొడతాం అని హెచ్చరించారు. అయన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్