లక్డికాపూల్ లోని అశోక హోటల్ లో పుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో ఆపరిశుభ్రత వాతావరణ ఉందని, దుర్వాసన వస్తుందన్నారు. అలాగే రిఫ్రిజిరేటర్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. బొద్దింకలను గుర్తించినట్లు తెలిపారు. కుళ్లిన బెండకాయలు. క్వాలిప్లవర్ లను, గురువు ముగిసిన ఆహార పదార్థాలను డస్ట్ బిన్ లో వేశారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.