నాంపల్లి: అబద్దపు ప్రచారాలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టాలి: కేటీఆర్

84చూసినవారు
నాంపల్లి: అబద్దపు ప్రచారాలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టాలి: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి అబద్దపు ప్రచారాలు మాని ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని శనివారం కేటీఆర్ ఒక ప్రకటనలో అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దపు మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని కేటీఆర్ విమర్శించారు.తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్