Top 10 viral news 🔥
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు
ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్లు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్లైన్స్ అమలులోకి ఉన్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.