సికింద్రాబాద్: కళాసిగుడా హైస్కూల్ వద్ద మహిళ మృతదేహం

61చూసినవారు
సికింద్రాబాద్: కళాసిగుడా హైస్కూల్ వద్ద మహిళ మృతదేహం
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి కళాసిగుడా హైస్కూల్ వద్ద మహిళా మృతదేహం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి 30 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. ఈ మహిళ ఆచూకీ తెలిస్తే మహంకాళి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ చలపతి రావు సూచించారు.

సంబంధిత పోస్ట్