హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1పై ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు ఉక్కుపాదం మోసుతున్నారు. వారిని పరిగెత్తించి మరీ కొడుతున్నారు. హాస్టళ్లు, రూముల్లోకి వెళ్లినవారుని బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. బలవంతంగా పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.