శానిటేషన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

84చూసినవారు
మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఐజాక్ కాశ్మి తో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా కొనసాగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, బహిరంగ ప్రదేశాలలో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్