చిట్టీల పేరుతో భారీ మోసం

65చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ వెంకటేశ్వర నగర్లో నివాసముండే నాగమణి, నాగమన్నయ్యలు చిట్టీల పేరుతో గత 12ఏళ్లుగా 1లక్షనుండి 10లక్షల వరకు చిట్టీలు కట్టించుకుని తిరిగి చిట్టీదారులకు నగదు ఇవ్వకుండా 4. 70కోట్లతో గురువారం ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాధితులు ఇంటి ముందు వారి పోటోలతో బైఠాయించి న్యాయం చేయాలని నిరసించారు. ఇప్పటికే 8వ తేదిన జీడిమెట్ల పియస్ లో మోసగాళ్లైన భార్యాభర్తలుగా ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్