అనునిత్యం ప్రజా సేవలో ఎమ్మెల్యే

70చూసినవారు
అనునిత్యం ప్రజా సేవలో ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, ప్రజలు శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నూతన అభివృద్ది పనులకు శ్రీకారం చేపడుదామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్