వ్యక్తిపై కత్తితో దాడి

85చూసినవారు
వ్యక్తిపై కత్తితో దాడి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం కత్తితో దాడి చేశారు. అనిల్ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్