నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యం

62చూసినవారు
నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి గాజులరామారంలో తన కార్యాలయంలో గురువారం పలు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ బస్తీలకు చెందిన ప్రజలు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ బస్తీలకు చెందిన ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలను శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్