హైదరాబాద్: యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయగలరు

0చూసినవారు
హైదరాబాద్: యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయగలరు
జూలై 8న నిజామాబాద్ లో జరిగే యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ యుఎస్ఎఫ్ఐ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రకాంత్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలను భవిష్యత్తులో తిప్పి కొట్టే విధంగా ఈ మహాసభలలో ప్రణాళికలు రూపొందిస్తామ అన్నారు.

సంబంధిత పోస్ట్