జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

62చూసినవారు
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 54వ కళ్యాణ మహోత్సవంలో మంగళవారం ఎన్ఎస్యూఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు సాయికుమార్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. జగద్గిరిగుట్ట ప్రజానీకానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రాజు, వేణు గౌడ్, నాయకులు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్