కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ నూతన కార్యవర్గం నియామకం

62చూసినవారు
కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ నూతన కార్యవర్గం నియామకం
35 మంది కార్యవర్గ సభ్యులతో పూర్తి కమిటీని కొంపల్లి అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ గురువారం ప్రకటించారు. కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ అధ్యక్షతన మున్సిపాలిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు సరిత రావు, ఎన్నికల ప్రభారి ప్రీతం రెడ్డి విచ్చేసి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్