కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పి. యస్ పరిధి నిర్జీవ ప్రదేశంలో జరిగిన మహిళ హత్య ను పోలీసులు శనివారం చేయించారు. ఒంటిపై వేసుకొన్న బంగారు ఆభరణాలు దొంగలించాలని పధకం ప్రకారం హత్య చేసానని బిసిబోయున గంగమణి నేరం ఒప్పకోగా ఆమె ను అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన రక్తం మరకలు ఉన్న కర్రను, బంగారు పుస్తెలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసి రిమాండ్ కు తరలించామని మేడ్చల్ డి. సి. పి కోటిరెడ్డి తెలిపారు.