కుత్బుల్లాపూర్: సీఎం సహాయనిధి మంజూరు చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి

81చూసినవారు
కుత్బుల్లాపూర్: సీఎం సహాయనిధి మంజూరు చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి
బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని అంజయ్య నగర్ కి చెందిన శ్రీనివాస్ కుడి చేతికి గాయం అయి సర్జరీ కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు. ఈ విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి స్పందించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 50,000 సీఎం సహాయనిధి నుండి సోమవారం మంజూరు చేయించారు.

సంబంధిత పోస్ట్