కొంపల్లిలో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

83చూసినవారు
కొంపల్లిలో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి, విఘ్నేష్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్