కొంపల్లి పట్టణం బీజేపీ కోశాధికారిగా మహేందర్ సాగర్ నియామకం

53చూసినవారు
కొంపల్లి పట్టణం బీజేపీ కోశాధికారిగా మహేందర్ సాగర్ నియామకం
కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ కోశాధికారిగా ఉప్పరి మహేందర్ సాగర్ ని బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ గురువారం నియమించారు. ఈ సందర్భంగా మహేందర్ సాగర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కోశాధికారిగా నియమించినందుకు కొంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ అభ్యున్నతికి శక్తి మేర కృషిచేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్