మియాపూర్: GJS పోస్టర్ విడుదల చేసిన మాజీ మంత్రి

56చూసినవారు
మియాపూర్: GJS పోస్టర్ విడుదల చేసిన మాజీ మంత్రి
గిరిజన జన సమితి 4వ ఆవిర్భావ సభ పోస్టర్ ను బుధవారం మాజీ మంత్రి రవీందర్ నాయక్ విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన జన సమితి వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ నాయక్ తమ్ముడు చిన్న వయసులో జాతికోసం తనవంతు పోరాటం చేస్తున్నాడు. ఇలాగే ముందుకు పోవాలని దీవించారు. కార్యక్రమంలో జగన్ నాయక్, నడిగడ్డ తండా అధ్యక్షులు అల్వార్ స్వామి, మహేశ్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్