ప్రగతినగర్ లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

84చూసినవారు
ప్రగతినగర్ లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
నిజాంపేట్: మంగళవారం సాయంత్రం ప్రగతి నగర్ లో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరిపామని 22 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు వరగాని వాసు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శివ, మురళి, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.