నిజాంపేట్: మాజీ మేయర్ నీల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

80చూసినవారు
నిజాంపేట్: మాజీ మేయర్ నీల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ నీలా గోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఆదివారం వారి స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ నాయకులు బొట్ల తిరుపతి, దార్కోల్ శ్రీనివాసరావు, శరత్ రెడ్డి, సందీప్, గణపతి రావు, వేముల శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి, మెరుగు రమేష్, సాయి సుబ్బారావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్