నిజాంపేట్: గిన్నిస్ రికార్డ్ సాధించిన శ్రీకృష్ణ నృత్యాలయ కళాకారులు

56చూసినవారు
నిజాంపేట్: గిన్నిస్ రికార్డ్ సాధించిన శ్రీకృష్ణ నృత్యాలయ కళాకారులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బండారు లేఔట్ లో ఆదివారం శ్రీ కృష్ణ నృత్యాలయ వారి ఆధ్వర్యంలో 46 కూచిపూడి నృత్య కళాకారులకు గిన్నిస్ రికార్డు మెడల్స్, ప్రశంస పత్రం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని జక్క శ్రీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శ్రీ వాసవి సేవక్ ప్రెసిడెంట్ అల్లాడి మహేష్ గుప్తా, రాజారాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్