అనుమానాస్పద స్థితిలో ఓ నర్స్ అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ తీవేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.