పాత ఇంటి సామాను మాటున గంజాయి

55చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ప్రెస్ మీట్ జరిగింది. గంజాయి స్మగ్లర్స్ రకరకాల పద్దతులలో పోలీసుల కళ్లు కప్పి గంజాయిని తరలిస్తుంటారు. ఈ సారి బొలేరో వాహనంలో పాత ఇంటి సామాను మాటున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
షామీర్ పేట్ రింగ్ రోడ్డు మీద గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటి మరియు పోలీసుల సంయుక్తంగా గంజాయి ముఠాపై దాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్