కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మైసమ్మగూడలో మల్లా రెడ్డి యూనివర్సిటీ లో విలేఖరుల సమావేశంలో టీజీఈ ఏపీ సిఈటి ఆన్‌లైన్ మాక్ టెస్ట్ 2025 మరియు అర్హులైన వారికి మంగళవారం మెరిట్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ, మల్లా రెడ్డి యూనివర్సిటీ 500 మెరిట్ ఆధారిత అడ్మిషన్లకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు భద్రారెడ్డి, వైస్ ఛాన్స్లర్ ప్రకటించారు.