పలు సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు

79చూసినవారు
పలు సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానందని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ పనులను పూర్తిచేసుకోవడంతో పాటు నూతన పనులకు శంకుస్థాపన చేస్తానని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్