కుత్బుల్లాపూర్: బలమూ, ధైర్యమూ, పరాక్రమానికి మారుపేరు హనుమాన్

52చూసినవారు
కుత్బుల్లాపూర్: బలమూ, ధైర్యమూ, పరాక్రమానికి మారుపేరు హనుమాన్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరి గుట్ట డివిజన్ లో సలాసర్ దేవాలయం వద్ద హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై రామదూత హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బలమూ, ధైర్యమూ, పరాక్రమానికి మారుపేరు హనుమాన్ అన్నారు. ఆ హనుమంతుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్