దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయంలో శనివారం నూతనంగా నిర్మించిన 21 అడుగుల హనుమాన్ విగ్రహం మరియు దేవాలయ ముఖ ద్వార ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శక్తిని ఎల్లప్పుడూ ధర్మరక్షణకే వినియోగించాలి అని అన్నారు.