కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ మెయిన్ రోడ్డు, (బొల్లారం వెళ్లే క్రాస్ రోడ్ వద్ద) బుధవారం ఒక షాపులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు స్పందించి వెంటనే అగ్ని ప్రమాదాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఇంకా చేరుకొని ఫైర్ సిబ్బంది. బాచుపల్లి పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు.