కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ 1వ వార్డ్ ఎల్ జీ విస్టాస్ , అపార్ట్ మెంట్స్ కాలనీలో మౌలిక సదుపాలయాలు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల కిందట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినిపించుకోగా బుధవారం హన్మంతన్న కాలనీకి వెళ్లి రోడ్లు పరిశీలించి సదరు కమిషనర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో సీసీ రోడ్ వెయ్యాలి అని తెలిపారు.