కుత్బుల్లాపూర్: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నాయకుడు ఎమ్మెల్యే

60చూసినవారు
కుత్బుల్లాపూర్: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నాయకుడు ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ ఎమ్మెల్యే మెరుగైన వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొడవటి లక్ష్మీ నరసింహకు 3. 00 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేయించగా ఆదివారం చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ లబ్ధిదారునికి ఎల్ఓసీ చెక్కును పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్